Record Achievement: ఒక రహదారి.. 4 గిన్నిస్‌ రికార్డులు

బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్‌ కారిడార్‌లో భాగంగా.. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం వంకరకుంట-సాతర్లపల్లి మధ్య 554జీ జాతీయ రహదారి నిర్మాణ పనులు జెట్‌ వేగంగా సాగుతున్నాయి.