Revanth Reddy: రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో దసరా వేడుకలు... మనవడితో కలిసి పాల్గొన్న సీఎం...
తెలంగాణలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో దసరా ఉత్సవాల్లో పాల్గొన్నారు., News News, Times Now Telugu
