Richest Cms India: డీకే శివకుమార్ సీఎం అయితే.. ఆ లిస్ట్ లో చంద్రబాబుకు సెకండ్ ప్లేస్..!

కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ గా డీకే శివకుమార్ గుర్తింపు పొందారు. 2002 రాజ్యసభ సంక్షోభం, 2017 గుజరాత్ రాజ్యసభ ఎన్నికలతో సహా కీలకమైన రాజకీయ పోరాటాల సమయంలో ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆశ్రయం కల్పించారు.