Russia: భారత్ ఆత్మగౌరవం కలిగిన దేశం.. రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావరోవ్ | Russia: India is a country with self-respect.. Russian Foreign Minister Sergei Lavrov
భారత్ ఆత్మగౌరవం కలిగిన దేశమని స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇండియాకు ఉందని రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావరోవ్ అన్నారు.
