Samantha: రెండు జీవితాలు నటించలేను.. పాత భారాన్ని మోయలేను.. ఓపెన్ అయిన సమంత!

టాలీవుడ్ నటి సమంత రూత్ ప్రభు కేవలం సినిమాలతోనే కాదు, తన వ్యక్తిగత ఆలోచనలు, జీవిత పాఠాలతోనూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. కోట్లాదిమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ బ్యూటీ.. లేటెస్ట్ గా తన జీవితం గురించి లోతైన భావోద్వేగ పోస్ట్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు.