Kota Durgamma as Goddess Saraswati
శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పాలకొండ కోటదుర్గమ్మ సోమవారం భక్తులకు సరస్వతీ దేవిగా దర్శనమిచ్చింది. పరిసర ప్రాంత భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కొందరు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.