Sex Determination Tests లింగ నిర్ధారణ పరీక్షలు నేరం

Sex Determination Tests Are a Crime
స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని డీఎంహెచ్వో భాస్కరరావు తెలిపారు. శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సంబంధిత వైద్యాధికారులతో ఆయన సమీక్షించారు.