Silver Market Cap: సూపర్.. ప్రపంచంలో నెం.3 స్థానానికి చేరిన వెండి! ఏకంగా..

వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వెండి మార్కెట్ క్యాప్ ప్రస్తుతం 4.04 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. మార్కెట్ విలువ పరంగా యాపిల్‌ను ఓవర్‌టేక్ చేసిన సిల్వర్ ప్రస్తుతం మూడో అత్యంత విలువైన ఆస్తిగా నిలిచింది.