Sivakarthikeyan: 'పరాశక్తి'కి సెన్సార్ గ్రీన్ సిగ్నల్.. జనవరి 10న థియేటర్లలోకి రెడీ!

తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్, సుధా కొంగరల భారీ పీరియాడిక్ డ్రామా 'పరాశక్తి' . అయితే ఈ సినిమా సెన్సార్ బోర్డు వద్ద పెండింగ్ లో ఉండటంతో విడుదలపై సందిగ్ధత నెలకొంది. ఇప్పుడు సెన్సార్ చిక్కులు, టైటిల్ వివాదాలు, షూటింగ్ అభ్యంతరాల వంటి ఎన్నో ఆటంకాలను దాటుకుని జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.