Sunil Gavaskar: మాట నిలబెట్టుకున్న గవాస్కర్.. జెమీమాకు గిటార్ గిఫ్ట్‌గా ఇచ్చి సర్ ప్రైజ్

భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన మాట నిలబెట్టుకున్నాడు. టీమిండియా మహిళా బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ కు బ్యాట్ ఆకారంలో ఉన్న స్పెషల్ గిటార్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి ముందు జెమీమాకు గవాస్కర్ గిటార్ ను గిఫ్ట్ గా ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు.