Suryapet: జాతీయ రహదారిపై వాహనాలను సడన్గా ఆపి జిల్లా ఎస్పీ.. ఎందుకో తెలుసా..?

సాధారణంగా జాతీయ రహదారిపై పోలీసులు ఆపుతున్నారంటే ఏదో ఫైన్ వేస్తారని లేకుంటే తనిఖీ చేస్తారని వాహనదారులు కంగారు పడుతుంటారు. సూర్యాపేటలో జాతీయ రహదారి ఎన్ హెచ్ - 65 పై సీన్ రివర్స్ అయింది. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వాహన దారులను ఆపిన పోలీసులు వినూత్న రీతిలో స్వాగతం పలుకుతున్నారు. వాహనదారులకు పోలీసులు ఎందుకు స్వాగతం పలుకుతున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!