TDP: రోడ్డు ఏర్పాటుకు పరిశీలన

తలుపుల మండలపరిధిలోని నిగ్గిడి గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు ఏర్పాటుపై టీడీపీ నాయకులు శనివారం పరిశీలించారు. నిగ్గిడి కల్పించాని రోడ్డు నిర్మించాలని ఆ గ్రామస్థులు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌కు ఇటీవల విన్న వించారు.