Technology : బ్యాంక్‌ల కోసం ఏజెంటిక్ ఏఐ.. రిలేషన్‌షిప్ మేనేజర్లకు వరం

బ్యాంకింగ్ రంగంలో ఏజెంటిక్ ఏఐ కీలకమైన మార్పులు తీసుకువస్తోందని ఈ మధ్య వచ్చిన మెకిన్సీ నివేదిక ద్వారా వెల్లడైంది. ఇప్పటికే చాలా ప్రపంచ బ్యాంక్‌ల్లో దీన్ని వాడుతున్నారు. రిలేషన్‌షిప్ మేనేజర్లకు ఏజెంటిక్ ఏఐ వరంలా మారింది.