Telangana: ఆ చేను నుంచి అదో మాదిరి వాసన.. సమాచారంతో పోలీసులు వెళ్లి చూడగా..

ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలం ఢాబోలీ గ్రామంలో గంజాయి సాగు చేస్తున్న అథ్రం లక్ష్మణ్‌ను టాస్క్ ఫోర్స్ బృందం పట్టుకుంది. నిందితుడిని మొక్కలతో పాటు జైనూర్ పోలీసులకు అప్పగించగా, కేసు నమోదు చేశారు. గంజాయి సాగుపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ హెచ్చరించారు.