Telangana Liquor Sales: పుల్ కిక్కే కిక్కు..రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు

అక్టోబర్ ఒకటో తేదీన రూ.86 కోట్ల మద్యం సేల్స్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. సాధారణ రోజులతో పోలిస్తే సెప్టెంబర్ 26 నుంచి మద్యం అమ్మకాలు రెట్టింపయ్యాయి.