Tirumala Devotees Rush : వేసవి సెలవుల వేళ తిరుమలలో భక్తుల రద్దీ - టీటీడీ విస్తృత ఏర్పాట్లు, వసతి సౌక‌ర్యాలివే

Tirumala Devotees Rush : వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఎండ వేడి నుంచి ఉపశమనం, తాగునీరు, వసతి, లడ్డూల నిల్వపై ప్రత్యేక దృష్టి సారించింది. మొత్తం 16 వైద్య కేంద్రాలను భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచారు.