Trikala Review: మైథలాజికల్ థ్రిల్లర్‌గా వచ్చిన ‘త్రికాల’.. ప్రేక్షకులను మెప్పించిందా?

హీరోయిన్ శ్రద్ధా దాస్ లీడ్ రోల్‌లో నటించిన మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘త్రికాల’ (Trikala). మాస్టర్ మహేంద్రన్, అజయ్, ఆమని కీలక పాత్రలు పోషించారు. మణి తెల్లగూటి దర్శకత్వంలో రాధిక, శ్రీనివాస్ నిర్మించారు. చాగంటి ప్రొడక్షన్ ఎల్‌ఎల్‌పీ ద్వారా గురువారం (మే 28, 2026న) సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇ