TTD e Auction : ఖాళీ గోనె సంచుల విక్రయానికి ఈ-వేలం…. ఇలా పాల్గొనొచ్చు
TTD e Auction : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆలయాల్లో వాడిన మూడు రకాల ఖాళీ గోనె సంచులను విక్రయించడానికి ఈ-వేలం నిర్వహించనున్నారు. జూన్ 30న జరిగే ఈ వేలం వివరాలు, అర్హతలు మీకోసం.