Varanasi: బెనారస్ విశ్వవిద్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం(Banaras University)లో సోమవారం సాయంత్రం సద్దుల బతుకమ్మ పండుగ(Bathukamma Festival)ను ఘనంగా జరుపుకున్నారు.