Vijay :కరూర్ తొక్కిసలాట కేసులో సీబీఐ ముందుకు విజయ్.. తమిళ రాజకీయాల్లో టెన్షన్.. టెన్షన్!

తమిళ రాజకీయాల్లో ప్రకంపంనలు సృష్టించిన కరూర్ తొక్కిసలాట కేసు విచారణ కీలక మలుపు తిరిగింది. తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, దళపతి విజయ్ సోమవారం ( జనవరి 12, 2026 ) ఢిల్లీలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.