ఆ చిన్నారుల్లో ఒక పిల్లాడు.. అచ్చు చిన్నప్పటి కోహ్లీలాగే ఉండడం విశేషం. అక్కడ ఉన్న ఒక పిల్లాడు కోహ్లీ చిన్నప్పటి రూపాన్ని అచ్చు గుద్దినట్టు దించేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.