women's cricket: మహిళా క్రికెటర్లకు BCCI బంపర్ ఆఫర్: భారీగా మ్యాచ్ ఫీజులు పెంపు..

దేశీయ మహిళా క్రికెటర్ల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే దిశగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్‌లో సాధించిన అద్భుత విజయం స్ఫూర్తితో.. అపెక్స్ కౌన్సిల్ మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజుల భారీ పెంపునకు ఆమోదం తెలిపింది. పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు క