Women's ODI World Cup 2025: వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో శ్రీలంకతో ఇండియా ఢీ.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వన్డే వరల్డ్ కప్ 2025కు రంగం సిద్ధమైంది. మంగళవారం (సెప్టెంబర్ 30) హర్మన్‌‌‌‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని భారత జట్టు శ్రీలంకతో తలపడనుంది. గౌహతి వేదికగా బర్సపారా క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది.