జన సంద్రమైన మన్యంకొండ

పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ శనివారం జనసంద్రంగా మారింది. మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలు ముగిసినప్పటికీ జాతర కొనసాగుతోంది.