ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫార్మర్ల రిపేర్లకు ‘ఎస్పీఎం’ సాంకేతికతను వాడాలి  :  సీఎండీ జితేశ్ వి పాటిల్

విద్యుత్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ ఫార్మర్ల రిపేర్ల కోసం నూతన ‘ఎస్పీఎం’ సాంకేతిక పద్ధతిని వినియోగించుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ సీఎండీ జితేశ్​ వి పాటిల్ అధికారులకు సూచించారు. మంగళవారం కల్వకుర్తిలో ఆయన పర్యటించారు.