డివిజన్‌ స్థాయి కౌన్సెలింగ్‌కు ఆటంకాలు

ఉపాధ్యాయుల పని సర్దుబాటు కౌన్సెలింగ్‌కు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నా యి. రెండో షెడ్యూల్‌ ప్రకారం ఇప్పటికే మొత్తం ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. అయితే కేవలం మండల స్థాయి సర్దుబాటు మాత్రమే పూర్తయింది.