తమిళ రాజకీయాల్లో సంచలనం.. విజయ్ సర్కారును కూల్చే కుట్ర భగ్నం.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.35 కోట్లు

ఏప్రిల్‌లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. వివిధ పార్టీల మద్దతుతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. అయితే, సర్కారు ఏర్పడిన రెండు నెలల్లోనే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరిగిందనే వార్త సంచలనంగా మారింది. టీవీకే పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేశారనేది ప్రధాన ఆరోపణ. టీవీకే ఎమ్మెల్యే ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి.. ముగ్గుర్ని అరెస్ట్ చేశారు.