‘మంత్రించిన’ చింతగింజలు కిలో రూ.లక్ష

అతడో దొంగ స్వామి.. పేరు అశోక్‌ కారత్‌.. జ్యోతిష్యం చెబుతానని నమ్మబలికి భక్తులతో పూజలు చేయిస్తాడు.. పనికిరాని చింతగింజలను మంత్రించిన రాళ్లు అంటూ కిలోకు రూ.లక్ష చొప్పున అమ్ముతాడు..