మహాశివరాత్రి జాతరకు భారీ బందోబస్తు : ఎస్పీ మహేశ్‌‌‌‌ బి.గీతే

వేములవాడ రాజన్న సన్నిధిలో ఈ నెల 14, 15,16 తేదీల్లో నిర్వహించే మహా శివరాత్రి జాతరకు 1200 మందితో పోలీస్​బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ మహేశ్‌‌‌‌ బి.గీతే తెలిపారు.