రేషన్‌ డిపోను ఏర్పాటు చేయాలి

: కోదూరు పంచాయతీ పరిధిలో రేషన్‌ డిపో ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు మంగళవారం ఆ పంచాయతీకి చెందిన ప్రహరాజపా లెం, కోదూరు గ్రామస్థులు వినతిపత్రం అందజేశారు.