లీటరు చమురు కోసం కిలోమీటరంత క్యూలైన్లా?.. ఈ నరకానికి కారణమెవ్వరు?

మిడిలీస్ట్ యుద్ధం మన వంటింట్లో మంట బెట్టి, దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరతను క్రియేట్ చేసి, బ్లాక్‌మార్కెట్‌లో కమర్షియల్ సిలిండర్ ఒక్కోటి నాలుగైదు వేలదాకా పలికిన రోజులు మొన్నటిదాకా భయపెట్టాయి. రెండు రాష్ట్రాల్లో హోటల్స్ అన్నీ మూతబడే ప్రమాదంలో పడ్డాయి. ఫుడ్‌ మెనూ చిక్కిపోయింది. దాదాపు కొవిడ్ నాటి గడ్డు పరిస్థితి. ఎల్‌పీజీకి ప్రత్యామ్నాయాలు కూడా రెడీ ఐపొయ్యాయ్. కట్టెలపొయ్యి, బయోగ్యాస్, ఎలక్ట్రికల్ స్టవ్.. ఇలా కిచెన్ కాన్సెప్ట్‌లే మారిపొయ్యాయి. కట్‌చేస్తే, ఇప్పుడు పెట్రోల్-డీజిల్ సంక్షోభం. ఇది ఎక్కడికి దారితీస్తుంది? ప్రభుత్వాల పనితీరును ప్రశ్నిస్తోంది.. మనిషి జీవనశైలిని కూడా ప్రభావితం చేస్తుందా?