అక్టోబర్ 11 నుంచి ఇర్ఫానీ దర్గా ఉర్సు ఉత్సవాలు

సంగారెడ్డి పట్టణ శివారులోని ఇర్ఫానీ దర్గా 23వ ఉర్సు ఉత్సవాలు అక్టోబర్ 11 నుంచి రెండు రోజులు జరుగుతాయని ఆదివారం పీఠాధిపతి హజరత్ హాకీమ్ అహ్మద్ సబ్జాద్ ఏ నశీన్ భార్గ ఇర్ఫానీ తెలిపారు