అక్టోబర్ 3న అలయ్ బలయ్..ఆపరేషన్ సింధూర్ థీమ్ తో వేడుక : బండారు విజయలక్ష్మి

వచ్చేనెల 3న పార్టీలకతీతంగా దసరా పండుగ మరుసటిరోజు అలయ్ బలయ్ నిర్వహిస్తున్నట్టు ఆ కార్యక్రమ చైర్మన్ బండారు విజయలక్ష్మి తెలిపారు. తెలంగాణ సంప్రదాయ, సంస్కృతులకు అద్దం పట్టేలా అలయ్ బలాయ్ ఉంటుందని చెప్పారు.