అడ్డరోడ్డులో కొత్త రెవెన్యూ డివిజన్‌

పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా జిల్లాలో అడ్డరోడ్డు జంక్షన్‌ కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ మంగళవారం జీఓ ఎంఎస్‌ నంబర్‌ 515ను జారీ చేశారు. కొత్త డివిజన్‌ ఏర్పాటుపై సుమారు నెల రోజులపాటు ప్రజల నుంచి స్వీకరించిన అభ్యంతరాలను పరిశీలించిన ప్రభుత్వం తాజాగా తుది నిర్ణయం తీసుకుంది.