అందరూ మహిళలే ..సింగరేణిలో తొలిసారిగా సీహెచ్పీ బాధ్యతలు

సింగరేణిలోని మూడు బొగ్గు గనుల్లో ఒక షిప్ట్ లో అందరూ మహిళా ఉద్యోగులే విధులు నిర్వహించేలా నిర్ణయించగా.. మరోవైపు అండర్ గ్రౌండ్ తో పాటు ఓపెన్ మైన్స్ లో భారీ మెషీన్లను నడిపేందుకు మహిళా ఉద్యోగులను ఆపరేటర్ల నియామకానికి చర్యలు తీసుకుంది.