అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే ఉపేక్షించం.. విజన్ 2047 ప్రచార ఆర్భాటం కాదు.. ఆచరణలో చూపాల్సిందే: సీఎం రేవంత్

‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’ అనేది కేవలం ప్రచార ఆర్భాటం కాదని.. దీని అమలులో అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే ఉపేక్షించబోమని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పనితీరు మార్చుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే.. ‘గరం.. నరం.. బేషరమ్’గా వ్యవహరించాల్సి వస్తుందని