అధికారులు సకాలంలో పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోవాలి

ఈ నెల 17న జరగనున్న మూడో విడత పోలింగ్‌ నిర్వహణ కోసం విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. సోమవారం చెన్నూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు.