అధిక వర్షాల వల్ల కోతకు గురైన రోడ్లకు రిపేర్లు..ఇంజినీర్లను ఆదేశించిన మంత్రి వెంకట్రెడ్డి

అధిక వర్షాల వల్ల కోతకు గురైన రోడ్లను ఇంజినీర్లు వెంటనే పునరుద్ధరించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఆదేశించారు.