అంబేద్కర్ కాలేజీలో ఘనంగా రీ యూనియన్.. కాకా సేవలు చిరస్మరణీయం

కేంద్ర మాజీ మంత్రి, దివంగత కాంగ్రెస్ నేత గడ్డం వెంకటస్వామి (కాకా) వర్ధంతి సందర్భంగా సోమవారం బాగ్​లింగంపల్లిలోని డాక్టర్‌‌ బీఆర్‌‌ అంబేద్కర్‌‌ కాలేజీలో స్టూడెంట్స్​ రీ యూనియన్ నిర్వహించారు.