అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి

రాబోవు మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపి అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని బీజేపి పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి గంగారెడ్డి మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు.