అమెజాన్‌లో ఆగని ఉద్యోగాల కోతలు: ఒకేసారి 84 మంది ఇంటికి..

అమెజాన్ కంపెనీ వాషింగ్టన్లో మరోసారి ఉద్యోగాల కోత విధించింది. అలాగే ఈ ఉద్యోగాల కోతలు గత అక్టోబర్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రకటించిన పెద్ద ఎత్తున చేసిన 14వేల తొలగింపులకు సంబంధం లేదని కంపెనీ తెలిపింది. అయితే అమెజాన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన కొత్త నోటీసు ప్రకారం 84 మంది ఉద్యోగులను తొలగించనుంది. ..................