అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలుగు దంపతులు మృతి

అమెరికాలో జరుగుతున్న వరస ఘటనలు.. తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపుతున్నాయి. ఆందోళన రేకెత్తిస్తున్నాయి. హైదరాబాద్ సిటీకి చెందిన తెలుగు అమ్మాయి హత్య వార్త తర్వాత.. మరో విషాద ఘటన బయటకొచ్చింది