అమెరికా, ఇరాన్ పరస్పర దాడులు.. హర్మూజ్‌లో ఆయిల్ ట్యాంకర్‌పై క్షిపణి దాడి

అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం మూన్నాళ్ల ముచ్చటేనా? అంటే ప్రస్తుత పరిణామాలు అవుననే అంటున్నాయి. ఇరాన్‌పై అమెరికా దాడులు చేయగా.. గల్ఫ్‌లో దాని సైనిక స్థావరాలపై టెహ్రాన్ దాడులకు దిగింది. ఈ క్రమంలోనే హర్మూజ్ జల సంధిలో ఓ ట్యాంకర్ నౌకపై క్షిపణి దాడి చోటుచేసుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. అమెరికా ఐదో నిబంధన ఉల్లంఘించిందని ఆరోపించిన ఇరాన్.. తమ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది.