అమెరికా మొక్కజొన్నపై పంది ఎరువు వివాదం.. బంగ్లాదేశ్‌లో మరో ఆగ్రహ జ్వాలలు..

అమెరికా నుండి బంగ్లాదేశ్‌కు మొక్కజొన్న దిగుమతి కాబోతుందన్న వార్త ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా ఇదొక వాణిజ్య ఒప్పందమే అయినప్పటికీ.. దీని వెనుక ఉన్న సాగు పద్ధతులు ముస్లిం మెజారిటీ దేశమైన బంగ్లాదేశ్‌లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. డిసెంబర్ 27న ఢాకాలోని అమెరికా రాయబార కార్యాలయం చేసిన ఒక పో