అమెరికా రక్షణ బడ్జెట్‌ని భారీగా పెంచిన ట్రంప్.. ఏకంగా రూ.130 లక్షల కోట్లకు పైగా

Trump Increase Defense Budget 2027: వెనిజులా అధ్యక్షుడు మదురో అరెస్ట్ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. 2027 నాటికి సైనిక ఖర్చులను 50 శాతం పెంచి, ఏకంగా 1.5 ట్రిలియన్ డాలర్లకు చేర్చనున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భారీ బడ్జెట్.. అమెరికా డ్రీమ్ మిలిటరీని నిర్మించుకోవడానికి, శత్రువుల నుంచి దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి అవసరమని ట్రంప్ పేర్కొన్నారు. ఈ భారీ కేటాయింపులు చర్చనీయాంశంగా మారాయి.