అయోధ్య రామ మందిరంలో నమాజ్ చేసేందుకు ప్రయత్నం.. పోలీసుల అదుపులో కాశ్మీర్ వ్యక్తి

అయోధ్య రామ మందిరంలో కాశ్మీర్‌కు చెందిన ఓ వ్యక్తి నమాజ్ చేయడానికి ప్రయత్నించడం కలకలం రేపింది. అతడి చర్యలను గమనించిన భద్రతా సిబ్బంది.. వెంటనే అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం అతడిని దర్యాప్తు అధికారులు, నిఘా వర్గాలు విచారిస్తున్నాయి. ఎందుకు వచ్చాడు, అతడి వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటన తర్వాత పోలీసులు అప్రమత్తం అయ్యారు. అయోధ్య నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత కట్టుదిట్టం చేశారు.