అలర్ట్.. డ్రగ్స్, గంజాయ్ గురించి 1908కి సమాచారం ఇవ్వండి.. నషా ముక్త్ భారత్ లక్ష్యంగా పోలీసుల అడుగులు

హైదరాబాద్‌లో నిర్వహించిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ అవగాహన కార్యక్రమంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి చట్ట అమలు సంస్థలు, విద్యాసంస్థలు, సమాజం, పౌరులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. Telangana Eagle Force చేపడుతున్న చర్యలు, టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ 1908 ద్వారా అందుతున్న సమాచారంతో డ్రగ్స్ నెట్‌వర్క్‌లను గుర్తించి నిర్మూలిస్తున్నట్లు తెలిపారు.