అసెంబ్లీ కార్యదర్శిగా రేండ్ల తిరుపతి బాధ్యతల స్వీకరణ

అసెంబ్లీ కార్యదర్శిగా రేండ్ల తిరుపతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మర్యాదపూర్వకంగా స్పీకర్ ప్రసాద్‌‌ను, కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిశారు.