మంచిర్యాల మేయర్ స్థానం బీసీ జనరల్ కు కేటాయించగా.. కాంగ్రెస్ నుంచి కార్పొరేటర్లుగా గెలిచిన తూముల నరేశ్(14 డివిజన్), సల్ల రమ్య(54 డివిజన్), ధర్ని మధుకర్(32 డివిజన్), పెంట రజిత(46 డివిజన్) మేయర్ పీఠాన్ని ఆశిస్తున్నారు.