ఆధ్యాత్మికం : దేవుడి పూజ ఆకుల్లో ఆరోగ్యం ..పండ్లను ఎందుకు నివేదించాలి.. సైంటిఫిక్ రీజన్ ఇదే..!

చెట్లను కాపాడుకుంటే అవి మనల్ని కాపాడతాయి. కాలుష్య కోరల్లో చిక్కుకున్న మనుషుల్ని రక్షించడంలో మొక్కల పాత్ర చాలా ఉంది. ప్రతి ఏడాది ప్రభుత్వాలు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతున్నాయి.